Bandi Sanjay: నేడు ఢిల్లీకి బండి‌ సంజయ్.. పాద యాత్రకు తాత్కాలిక విరామం!

Telangana BJP President Bandi Sanjay gives temporary break for Praja Sangrama Yatra. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్‌ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. 

  • Zee Media Bureau
  • Aug 5, 2022, 07:06 PM IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్‌ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఈరోజు సాయంత్రం బండి‌ సంజయ్‌ ఢిల్లీ  పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం (ఆగష్టు 6) జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News