Teenmar Mallanna New Political Party: తీన్మార్ మల్లన్న కొత్త పొలిటికల్ పార్టీ

Teenmar Mallanna New Political Party on the name of Telangana Nirmana party : తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదల అవడంతోనే తన అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వంపై పోరాడేందుకు తాను ఒక కొత్త పార్టీ పెడుతున్నట్టు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తన కొత్త పార్టీ పేరు, తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాను అనే కీలక వివరాలను తీన్మార్ మల్లన్న వెల్లడించారు.

  • Zee Media Bureau
  • Apr 19, 2023, 04:13 AM IST

Teenmar Mallanna New Political Party on the name of Telangana Nirmana party : తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదలయ్యారు. తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదలవుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో చర్లపల్లి జైలు వద్దకు చేరుకుని ఘన స్వాగతం పలికారు. 

Video ThumbnailPlay icon

Trending News