AP Politics: వైసీపీ ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడు ఫైర్

AP Politics: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు. తుపాను కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా..ముఖ్యమంత్రి జగన్ బయటకు రావడం లేదని విమర్శించారు. 

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 11:45 PM IST

Ayyanna Patrudu fire on YCP government

Video ThumbnailPlay icon

Trending News