Manikrao Thakre: ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది: మాణిక్‌ రావు థాక్రే

Manikrao Thakre: తెలంగాణలో ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు టీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్‌ రావు థాక్రే..

  • Zee Media Bureau
  • Jul 30, 2023, 04:28 PM IST

Manikrao Thakre: తెలంగాణలో ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు టీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్‌ రావు థాక్రే. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాహుల్ గాంధీని కలిసిన నేపథ్యంలో.. అర్ కృష్ణయ్యతో మాణిక్ రావు థాక్రే సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News