Demonetisation: నోట్ల రద్దును సమర్ధించిన సుప్రీం కోర్టు

పెద్ద నోట్ల రద్దు కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డీమానిటైజేషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్ధించింది. జస్టిస్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. 

  • Zee Media Bureau
  • Jan 2, 2023, 11:59 PM IST

Supreme Court has given a key verdict on the issue of demonetisation

Video ThumbnailPlay icon

Trending News