Congress : సునీల్ కనుగోలుకి కీలక పదవి

Congress : కర్ణాటకలో తిరిగి అధికారం చేపట్టేలా తగిన వ్యూహాలు రచించిన సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి ఇచ్చి తగిన గౌరవాన్ని కల్పించింది. కర్ణాటక సీఎం సలహాదారుగా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నియమించింది.

  • Zee Media Bureau
  • Jun 1, 2023, 04:03 PM IST

Video ThumbnailPlay icon

Trending News