Srilanka Crisis: శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వం.. విపక్ష పార్టీల మధ్య కుదిరిన అంగీకారం...

Srilanka Crisis: శ్రీలంకలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన విపక్ష పార్టీలు అంగీకారం తెలిపాయి.

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 03:25 PM IST

శ్రీలంకలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన విపక్ష పార్టీలు అంగీకారం తెలిపాయి. ఉమ్మడి ప్రభుత్వంతోనే శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయవచ్చునని అక్కడి పార్టీలు భావిస్తున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News