Sri Lanka Crisis: శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక.. రేసులో సుజిత్ ప్రేమదాస!

Sri Lanka Crisis: Sri Lanka President Gotabaya Rajapaksa left country, Sajith Premadasa in Race. శ్రీలంకలో ఇప్పటికే ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘే తప్పుకోగా.. అధ్యక్షుడు గొటబయ రాజపక్స సైతం దేశం విడిచి పారిపోయారు.

  • Zee Media Bureau
  • Jul 13, 2022, 04:50 PM IST

శ్రీలంకలో అశాంతి ఇంకా కొనసాగుతోంది. పెను ఆర్థిక సంక్షోభం కారణంగా జనం తిరుగుబాటుతో.. అక్కడ రాజకీయ అనిశ్చితి తలెత్తింది. ఇప్పటికే ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘే తప్పుకోగా.. అధ్యక్షుడు గొటబయ రాజపక్స సైతం దేశం విడిచి పారిపోయారు. జులై 13న అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దాంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక లంకలో అనివార్యమైంది. ప్రతిపక్ష నాయకుడు, ఎస్‌జేబీ పార్టీకి చెందిన సుజిత్ ప్రేమదాస కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News