IND vs AUS Match Tickets: క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం భారీగా బారులు తీరిన ఫ్యాన్స్

India vs Australia match tickets: ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్ద భారీగా బారులు తీరారు. 

  • Zee Media Bureau
  • Sep 22, 2022, 02:53 PM IST

India vs Australia match tickets: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద క్రీడా అభిమానులు ఉదయం నుంచి భారీగా బారులు తీరారు. ఇవాల్టి నుంచి ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్స్ ఇస్తామని ప్రకటించడంతో పెద్ద ఎత్తున క్రికెట్ ఫ్యాన్స్ జింఖానాకు తరలివస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News