SI Viral Video: పాతబస్తీలో అర్థరాత్రి గన్‌తో ఎస్ఐ హల్​చల్.. వైరల్ వీడియో!

SI Hulchul With Gun At Old City, Video Goes Viral.  పాతబస్తీ నడిరోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్ఐ గన్​తో బెదిరించి హల్‌చల్​ చేశాడు. 

  • Zee Media Bureau
  • Dec 27, 2022, 04:24 PM IST

The OSI on duty was threatened with a gun on the old city road and made a ruckus. పాతబస్తీ నడిరోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్ఐ గన్​తో బెదిరించి హల్‌చల్​ చేశాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి ఓపెన్ టాప్ కారు ఆగకపోవడంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ గన్‌తో బెదిరించాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Video ThumbnailPlay icon

Trending News