Shekar Movie Review: శేఖర్ మూవీ పబ్లిక్ టాక్

Shekar Movie Review: రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ కుబ్చందానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన శేఖర్ మూవీని రాజశేఖర్ సతీమణి జీవిత డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కల్కి, గరుడవేగ వంటి చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ నటించిన ఈ సినిమాకు పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం రండి

  • Zee Media Bureau
  • May 21, 2022, 04:39 PM IST

Shekar Movie Review: రాజశేఖర్ ఈ సినిమాలో హీరో కాగా, జీవిత ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక వీళ్ల ఇద్దరు కూతుళ్లయిన శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. దీంతో ఒక రకంగా రాజశేఖర్ కుటుంబం మొత్తం ఈ సినిమా కోసం పని చేసినట్టయింది.

 

 

Video ThumbnailPlay icon

Trending News