Revanth Reddy: బీజేపీ నేతలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

Revanth Reddy : హుజూరాబాద్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అని దుయ్యబట్టారు.

  • Zee Media Bureau
  • Mar 2, 2023, 03:35 PM IST

Revanth Reddy: తెలంగాణ బీజేపీ నేతలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన రేవంత్ తెలంగాణకు బీజేపీ చేసింది ఏమి లేదని అన్నారు. ఈటెల కేసీఆర్ పై కేంద్రానికి ఒక్క ఫిర్యాదైనా చేశారా అని ప్రశ్నించారు. 

Video ThumbnailPlay icon

Trending News