Revanth Reddy : టీఎస్‌పీఎస్సీపై రేవంత్ రెడ్డి కౌంటర్లు

Revanth Reddy : టీఎస్‌పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని రేవంత్ రెడ్డి కౌంటర్లు వేశారు. అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ ద్వారా నియమాకాలు చేపడతామని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చాడు.

  • Zee Media Bureau
  • May 9, 2023, 07:07 PM IST

Video ThumbnailPlay icon

Trending News