Telugu States Rains: మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!

Rain Alert: Three days Rain alert for Telugu States Telangana and AP. తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఏపీలలో మూడ్రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. 

  • Zee Media Bureau
  • Sep 29, 2022, 11:12 PM IST

The effect of surface periodicity continues in Telugu states. Due to its effect, there will be heavy rains for the next three days. తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఏపీలలో మూడ్రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. తిరోగమిస్తున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళ ఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడమే ఇందుకు కారణం. వీటి ప్రభావంతో ఈ నెల 30 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News