Basara IIT: బాసర ట్రిపుల్ ఐటీలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..!

Basara IIT: బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు సుడిగుండంలా మారింది. నిత్యం ఏదో ఒక్క సమస్య వెలుగులోకి వస్తోంది.

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 07:31 PM IST

Basara IIT: బాసర ట్రిపుల్ ఐటీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వంట గదిలోనే సిబ్బంది స్నానాలు చేయడంతో..విద్యార్థులు పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News