Munugode Bypoll : ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే.. మునుగోడులో పోస్టర్ల కలకలం

Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద వింత ప్రచారం ఊపందుకుంది. రాత్రికి రాత్రే ఆయన మీద కాంట్రాక్ట్ పే అంటూ కొన్ని పోస్టర్లు బయటకు వచ్చాయి. 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌లను బీజేపీ ఇవ్వడంతోనే ఆ పార్టీలోకి చేరారంటూ పోస్టర్లు కలకలం సృష్టించాయి.

  • Zee Media Bureau
  • Oct 11, 2022, 06:27 PM IST

Video ThumbnailPlay icon

Trending News