Ponguleti Sudhakar Reddy: కాంగ్రెస్‌ పార్టీపై పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఫైర్‌

The credit for many scams in the country goes to the Congress party. Pongleti Sudhakar Reddy has said that the people are going berserk for Prime Minister Modi's rule Said.

  • Zee Media Bureau
  • May 8, 2022, 08:37 PM IST

 Ponguleti Sudhakar Reddy: దేశంలో అనేక స్కాంలు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదీ, రాహుల్‌ గాంధీ తెలంగాణకు వచ్చి పార్టీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివి రైతులకు డిక్లరేషన్‌ ప్రకటించేస్తే నమ్మే స్థితిలో ఎవరూ లేరని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News