Pm Modi Tour: ఎల్లుండి APకి ప్రధాని మోదీ..

 Pm Modi Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లుండి విశాఖపట్నం పర్యటనకు రానున్నారు.  సాయంత్రం 6 గంటల ప్రాంతంలో  చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగే  బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 10 వేలకు పైగా  కోట్ల రూపాయలతో రూపొందుతున్న 5 ప్రాజెక్టులకు శంకు స్థాపనలు చేస్తారు.

  • Zee Media Bureau
  • Nov 9, 2022, 05:23 PM IST

 Pm Modi Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లుండి విశాఖపట్నం పర్యటనకు రానున్నారు.  సాయంత్రం 6 గంటల ప్రాంతంలో  చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగే  బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 10 వేలకు పైగా  కోట్ల రూపాయలతో రూపొందుతున్న 5 ప్రాజెక్టులకు శంకు స్థాపనలు చేస్తారు. మరో రెండు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. వర్చువల్ విధానంలోనే ప్రధాని వీటిని అక్కడి నుంచి శ్రీకారం చుట్టనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News