Bus falls in gorge in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు

Bus falls in gorge in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు 

  • Zee Media Bureau
  • Jun 6, 2022, 07:11 PM IST

Bus falls in gorge in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో యాత్రికుల బస్సు లోయలో పడిన ఘటనలో 25 మంది దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

Video ThumbnailPlay icon

Trending News