Pawan Kalyan Janasena: రెమ్యునరేషన్‌పై పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Pawan Kalyan Janasena: ప్రభాస్‌ , మహేశ్‌బాబు తనకంటే పెద్ద హీరోలని, ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటారన్నారు హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. జనసేన పార్టీ తలపెట్టిన ముమ్మిడివరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు..

  • Zee Media Bureau
  • Jun 22, 2023, 12:13 PM IST

Pawan Kalyan Janasena: ప్రభాస్‌ , మహేశ్‌బాబు తనకంటే పెద్ద హీరోలని, ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటారన్నారు హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. జనసేన పార్టీ తలపెట్టిన ముమ్మిడివరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు..తనకు అందరరీ హీరోలపై అభిమానం ఉందని తెలియజేశారు. వారు తెలిసినంతగా ప్రపంపలో అందరికీ నేను తెలియదన్నారు పవన్‌..

Video ThumbnailPlay icon

Trending News