Pastor Attack: పాస్టర్‌ దాష్టీకం.. మేకల కాపారిపై చీపురుతో దాడి

Pastor Brutally Attack On Woman Shepherd: హైదరాబాద్‌ శివారు గుర్రంగూడలో మేకలు మేపుతున్న మహిళపై ఓ చర్చ్‌ పాస్టర్‌ దారుణంగా దాడికి పాల్పడ్డారు. చీపురు పట్టుకుని ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Zee Media Bureau
  • May 30, 2024, 10:11 PM IST

Video ThumbnailPlay icon

Trending News