Ration Cards: త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు.. రేవంత్ రెడ్డి దూకుడు

Telangana New Ration Cards: తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల జారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ నియమ నిబంధనలు రూపొందిస్తోంది. త్వరలోనే ఆ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది.

  • Zee Media Bureau
  • Jun 10, 2024, 04:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News