Nandigama Suresh : చంద్రబాబుపై నందిగామ సురేష్‌ సెటైర్లు

Nandigama Suresh : ఎంపీ నందిగామ సురేష్‌ మీడియాతో మాట్లాడారు. వర్షం వస్తే మునిగిపోయే చోట అంబేద్కర్ విగ్రహం పెట్టాడని చంద్రబాబు మీద కౌంటర్లు వేశాడు. అంబేద్కర్ మన దేవుడని భావించిన వైఎస్ జగన్ మాత్రం నగరం నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేశాడని అన్నాడు.

  • Zee Media Bureau
  • May 6, 2023, 08:08 PM IST

Video ThumbnailPlay icon

Trending News