Munugodu bypolls 2022: మునుగోడులో హీటెక్కిన రాజకీయం

Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో మునుగోడులో పొలిటికల్ హీట్ మెుదలైంది. 

  • Zee Media Bureau
  • Oct 4, 2022, 01:29 PM IST

Munugodu bypolls 2022: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మునుగోడులో రాజకీయ వేడి మెుదలైంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కాగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదు. మరోవైపు టీఆర్ఎస్ లో అసమ్మతి పర్వం కొనసాగుతూనే ఉంది. 

Video ThumbnailPlay icon

Trending News