Munugode Bypoll updates: మునుగోడులో బీజేపికి ఎదురుదెబ్బ

Munugode Bypoll updates: మునుగోడులో ఉప ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీకి మర్రిగూడ మండలంలో ఎదురు దెబ్బ తగిలింది.

  • Zee Media Bureau
  • Oct 1, 2022, 04:40 AM IST

Munugode Bypoll updates: మునుగోడులో ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో రాజకీయాలు కాకమీదున్నాయి. రాజకీయ పార్టీలన్నీ మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఇంచార్జులు నియమించుకుని మరీ పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే మర్రిగూడ మండలంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Video ThumbnailPlay icon

Trending News