Modi US Tour: ఈ దశాబ్దిని టెక్‌ డెకేడ్‌ గా తీర్చి దిద్దుదాం: ప్రధాని మోదీ

Modi US Tour: ప్రపంచ ప్రఖ్యాత విద్యాలయాలు, ఆధునిక సాంకేతికత ఉన్న అమెరికా, పెద్ద యువశక్తి ఉన్న భారత్‌ కలిస్తే ప్రపంచాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. 

  • Zee Media Bureau
  • Jun 23, 2023, 09:43 AM IST

Modi US Tour: ప్రపంచ ప్రఖ్యాత విద్యాలయాలు, ఆధునిక సాంకేతికత ఉన్న అమెరికా, పెద్ద యువశక్తి ఉన్న భారత్‌ కలిస్తే ప్రపంచాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ దిశగా ఈ దశాబ్దిని టెక్‌ డెకేడ్‌ గా తీర్చి దిద్దుదామని పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ , ఆ దేశ ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌తో కలిసి నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Video ThumbnailPlay icon

Trending News