MLA Seethakka: కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే సీతక్క

భారీ వర్షాలతో ములుగు జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే సీతక్క ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీటిలోనే పర్యటించి.. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నారు.
 

  • Zee Media Bureau
  • Jul 29, 2023, 10:31 PM IST

Video ThumbnailPlay icon

Trending News