Bonalu Festival: బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష

శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బోనాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 

  • Zee Media Bureau
  • Jun 30, 2023, 02:23 PM IST

Video ThumbnailPlay icon

Trending News