MLA Sticker: దాసరి మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ తొలగింపు..!

MLA Sticker: తెలంగాణలో క్యాసినో వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటర్నేషనల్ క్యాసినో ఏజెంట్ల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 09:12 PM IST

MLA Sticker: హైదరాబాద్‌లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్ జరగడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగింది. ఈక్రమంలోనే ఇద్దరు ఏజెంట్ల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేసింది. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఇంటర్నరేషనల్ క్యాసినో ఏజెంట్ దాసరి మాధవరెడ్డి కారుకు ఉన్న మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కారు స్టిక్కర్ తొలగించారు. 

Video ThumbnailPlay icon

Trending News