Minister Malla Reddy: మల్లారెడ్డి కుమారుడికి గుండెపోటు..

 Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి  నివాసంతో పాటు ఆయన కూమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డిల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో… మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డికి ఛాతిలో నొప్పి వచ్చింది.  దీంతో ఆయన్ను  సూరారంలోని ఆసుపత్రికి తరలించారు. 

  • Zee Media Bureau
  • Nov 23, 2022, 04:43 PM IST

 Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి  నివాసంతో పాటు ఆయన కూమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డిల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో… మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డికి ఛాతిలో నొప్పి వచ్చింది.  దీంతో ఆయన్ను  సూరారంలోని ఆసుపత్రికి తరలించారు.  కొడుకు మహేందర్ రెడ్డిని మల్లారెడ్డి చూశారు.  ఐటీ రైడ్స్ రాజకీయ కక్ష సాధింపు చర్యే అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News