Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు.. నిర్ధారించిన ఐటీ అధికారులు!

Minister Malla Reddy committed financial irregularities says IT officials. మంత్రి మల్లారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని నిర్ధారించిన ఐటీ అధికారులు. 

  • Zee Media Bureau
  • Nov 25, 2022, 10:12 PM IST

IT confirmed that Mallareddy was involved in financial irregularities. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు కొనసాగిన సంగతి తెలిసిందే. మంత్రితో పాటు, ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడింది. అంతేకాదు పెద్దఎత్తున బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నుంచి విచారణకు హాజరుకావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 

Video ThumbnailPlay icon

Trending News