ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన

  • Zee Media Bureau
  • Oct 2, 2023, 04:37 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐటీ హబ్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. పలు అభివుద్ది పనులకు మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి శంకుస్థాపన  చేయనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News