Minister KTR: రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ఓటుకు నోటు దొంగ రేవంత్ అని.. ఇప్పుడు సీట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ చేసిన కామెంట్స్‌ను కేటీఆర్ ఖండించారు. 

  • Zee Media Bureau
  • Oct 15, 2023, 07:20 PM IST

Video ThumbnailPlay icon

Trending News