Botsa Satyanarayana: 'స్కిల్' స్కామ్‌లో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటాం: మంత్రి బొత్స

Botsa Satyanarayana On Skill Development Scam: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామని తెలిపారు బొత్స సత్యనారాయణ. తమ ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావులేకుండా పనిచేస్తోందన్నారు. తమకు ఎవరిపైనా ప్రేమ, ద్వేషం లేవన్నారు.

  • Zee Media Bureau
  • Sep 25, 2023, 12:53 AM IST

Video ThumbnailPlay icon

Trending News