Warangal Flood: ఉమ్మడి వరంగల్ జిల్లా వరదకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్..

Warangal Flood: భారీ వర్షాలు, వరదలు ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయి. వారం రోజుల పాటు కురిసిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. 

  • Zee Media Bureau
  • Jul 29, 2023, 04:43 PM IST

Warangal Flood: భారీ వర్షాలు, వరదలు ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయి. వారం రోజుల పాటు కురిసిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. వానలు తగ్గుముఖం పట్టినా వరదలు తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంట్లో అన్ని వస్తువులు వదిలేసి పునరావాస కేంద్రలకు వెళ్ళారు.

Video ThumbnailPlay icon

Trending News