Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ లీక్.. మునుగోడులో కలకలం

Komatireddy Venkat Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఆయన ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది. పార్టీలకు అతీతంతా రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు. కోమటిరెడ్డి ఆడియో కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం రేపుతోంది.

  • Zee Media Bureau
  • Oct 22, 2022, 02:33 PM IST

Video ThumbnailPlay icon

Trending News