Karnataka Ambulance Accident: ఘోర అంబులెన్స్ ప్రమాదం.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న వీడియో!

Karnataka Ambulance Accident: Speeding Ambulance crashes Toll Booth In Karnataka. కర్నాటకలోని ఉడుపి జిల్లాలో ఘోర అంబులెన్స్ ప్రమాదం చోటుచేసుకుంది.

  • Zee Media Bureau
  • Jul 21, 2022, 09:16 PM IST

కర్నాటకలోని ఉడుపి జిల్లాలో ఘోర అంబులెన్స్ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం (జులై 20) కుందాపూర్ తాలూకా ప్రాంతంలోని టోల్ ప్లాజా వద్ద వేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్.. టోల్ కౌంటర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని వారితో పాటుగా  టోల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News