Karimnagar: కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌ హౌస్‌ను పరిశీలించిన మంత్రి గంగుల..

Karimnagar: కరీంనగర్‌ సర్య్కూట్‌ రెస్ట్‌ హౌస్‌ పనులను మంత్రి గంగుల కమలాకర్‌ పరిశీలించారు. సర్య్కూట్‌ హౌస్‌ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. అనంతరం జిల్లా అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.

  • Zee Media Bureau
  • Jan 29, 2023, 05:25 PM IST

Karimnagar: కరీంనగర్‌ సర్య్కూట్‌ రెస్ట్‌ హౌస్‌ పనులను మంత్రి గంగుల కమలాకర్‌ పరిశీలించారు. సర్య్కూట్‌ హౌస్‌ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. అనంతరం జిల్లా అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. కాగా ఈనెల 31న సర్య్కూట్‌ హౌస్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News