Pawan Kalyan Janasena: ప్రజల డేటా చోరీపై సీరియస్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాను ఏ విచారణకైన భయపడేది లేదన్నారు.
Pawan Kalyan Janasena: ప్రజల డేటా చోరీపై సీరియస్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాను ఏ విచారణకైన భయపడేది లేదన్నారు. అరెస్టులకైనా, చిత్రహింసలకైనా సిద్ధమన్నారు. జగన్ పాములాంటోడు, రేపు ఎవరిని రక్షించడని, జాగ్రత్తగా ఉండాలన్నారు. జగన్ సై అంటే సై, తేల్చుకుందాం. తాను దేనికైనా సిద్దమని సవాల్ విసిరారు పవన్ కల్యాణ్.