Pawan kalyan: డేంజర్ జోన్ లో ఏపీ డిప్యూటీ సీఎం..

Ap politics: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రాణహనీ ఉందని ఇంటెలీజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయన అభిమానులు, జనసేన పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jul 20, 2024, 05:48 PM IST

Deputy cm pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రాణ హనీ ఉందని ఇంటెలీజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  ఈ నేపథ్యంలో ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

Video ThumbnailPlay icon

Trending News