Ind vs NZ T20 Series: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ భారత్‌ కైవసం

Ind vs NZ T20 Series: న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ లో భారత్‌ విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన తరువాత అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టుకు ఈ విజయం కొంత ఉపశమనం ఇచ్చింది.

  • Zee Media Bureau
  • Nov 23, 2022, 10:16 AM IST

Ind vs NZ T20 Series: న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 1 పాయింట్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక చివరి మ్యాచ్ ఫలితం ఊహించని విధంగా పూర్తయింది. అయినప్పటికీ సిరీస్ భారత్ వశమైంది. అదెలానో, ఏమైందో మీరే చూడండి.

Video ThumbnailPlay icon

Trending News