IND vs WI T20 Series: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ని ఘనంగా ఆరంభించిన టీమిండియా

IND vs WI T20 Series: ఫార్మాట్ మారినా.. తమ ఆటలో జోష్ మారదంటోంది టీమిండియా. వెస్టిండీస్‌పై విండీస్ గడ్డపైనే తలపడుతున్న టీమిండియా.. టీ20 సిరీస్‌ని సైతం ఘన విజయంతో ప్రారంభించింది.

  • Zee Media Bureau
  • Jul 30, 2022, 05:50 PM IST

IND vs WI T20 Series: వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ని అదే గడ్డపై మట్టికరిపించిన భారత్.. తాజాగా టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ 68 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. మ్యాచ్ హైలైట్స్‌కి సంబంధించిన పూర్తి విశేషాల కోసం ఈ వీడియో వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News