IND Vs SL: ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. నేడే శ్రీలంకతో తొలి మ్యాచ్

IND Vs SL 1st T20 Match Preview: టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం రాత్రి 7 గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడబోతున్నాయి. ఆసియా కప్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ బరిలోకి దిగుతోంది.

  • Zee Media Bureau
  • Jan 3, 2023, 08:55 PM IST

IND Vs SL 1st T20 Match Preview: టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం రాత్రి 7 గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడబోతున్నాయి. ఆసియా కప్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ బరిలోకి దిగుతోంది.

Video ThumbnailPlay icon

Trending News