Jagan: ముఖ్యమంత్రిగా వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తా: వైఎస్‌ జగన్‌

Vision Visakha: రానున్న ఎన్నికల్లో గెలిచి వైజాగ్‌లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజన్‌ విశాఖలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Zee Media Bureau
  • Mar 10, 2024, 10:26 AM IST

Vision Visakha: రానున్న ఎన్నికల్లో గెలిచి వైజాగ్‌లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజన్‌ విశాఖలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News