Hyderabad: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు..!

Hyderabad: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. గీత దాటితే జేబుకు చిల్లు పడనుంది. ఇవాల్టి నుంచి నిబంధనలకు కఠినంగా అమలు చేయనున్నారు. 

  • Zee Media Bureau
  • Oct 3, 2022, 03:40 PM IST

Hyderabad: భరత్ అనే నేను సినిమా తరహాలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాడితే వంద రూపాయలు ఫైన్ వేయనున్నారు. ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కల్గిస్తే వెయ్యి జరిమానా విధించనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగించేలా వాహనాలు నిలిపితే రూ.600 జరిమానా విధిస్తారు. ఈమేరకు ట్రాఫిక్ నిబంధనలను మార్చారు. 

Video ThumbnailPlay icon

Trending News