Hyderabad: హైదరాబాద్ లో డ్రైవింగ్ చేస్తున్నారా .. అయితే ఇక జాగ్రత్త ..

Hyderabad Traffic Challan's Update:  ట్రాఫిక్  రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్దమయ్యారు. 

  • Zee Media Bureau
  • Nov 22, 2022, 02:25 PM IST

Hyderabad Traffic Challan's Update: మీరు హైదరాబాద్ లో డ్రైవింగ్ చేస్తున్నారా.. రాంగ్ రూట్ లో వెళ్తున్నారా..ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారా..అయితే కాస్త జాగ్రత్త. ఇక నుండి ఇలాంటి వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోనున్నారు. ట్రాఫిక్  రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు. వారిపై భారీగా ఫైన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News