Hyderabad: సామాన్యులపై రెచ్చిపోతున్న హైదరాబాద్ పోలీసులు

Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఒంటిపై ఖాకీ డ్రెస్సు అహంకారంతో సామాన్యులపై చేయి చేసుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే జనంపై దాడి చేస్తున్నారు. పోలీసుల చర్యలపై జనం మండిపడుతున్నారు. 

  • Zee Media Bureau
  • Aug 5, 2022, 12:00 AM IST

On the other hand, if the government says friendly policing... some policemen are acting agitated

Video ThumbnailPlay icon

Trending News