Hyderabad: సాగర్ రింగ్ రోడ్‌లో కుప్పకూలిన ఫ్లై ఓవర్..

Hyderabad: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎల్బీనగర్ సమీపంలో నిర్మిస్తున్న సాగర్ రింగ్ రోడ్ లో ఓ ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలి 8 మందికిపైగా తీవ్ర గాయాల పాలయ్యారు.

  • Zee Media Bureau
  • Jun 21, 2023, 10:41 AM IST

Hyderabad: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎల్బీనగర్ సమీపంలో నిర్మిస్తున్న సాగర్ రింగ్ రోడ్ లో ఓ ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలి 8 మందికిపైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఒక్క సారిగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్ప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News