Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ దంచికొట్టిన వర్షం

Hyderabad weather updates: ఎడతెరిపి లేని వర్షాలు హైదరాబాద్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

  • Zee Media Bureau
  • Oct 10, 2022, 01:20 PM IST

Hyderabad weather updates: హైదరాబాద్‌లో వర్షం మళ్లీ దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. సోమవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News