Hyderabad Rain:హైదరాబాద్ లో కుండపోత.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Hyderabad Rain: హైదరాబాద్ పై వరణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గత మూడు రోజులుగా దంచికొడుతున్నాడు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. భారీ వర్షంతో వరద పోటెత్తింది. పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. 
 

  • Zee Media Bureau
  • Sep 29, 2022, 09:16 PM IST

Video ThumbnailPlay icon

Trending News